'''పి.సి.సర్కార్''' (P. C. Sorcar) (జ: ఫిబ్రవరి 23, 1913 - మ: జనవరి 6, 1971) గా పిలువబడే '''ప్రొతుల్ చంద్ర సర్కార్''' గొప్ప భారతీయ ఐంద్రజాలికుడు. దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఇంద్రజాల ప్రదర్శనల నిచ్చాడు. అతనికి ముగ్గురు కుమారులు. మానిక్ సర్కార్, దర్శకుడు, ఎనిమేటర్, లేసర్ నిపుణుడు. పి.సి.సర్కార్ జూనియర్ మరియు ''పి.సి.సర్కార్ యంగ్''లు ఇంద్రజాలికులు.
==బాల్యం, ఇంద్రజాలం==
సర్కార్ ''బెంగాల్'' (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) లోని ''తంగైల్ జిల్లా'', ''ఆశిక్‌పూర్‍లో'' జన్మించాడు. ''శివనాథ్'' హైస్కూల్‌లో చదివాడు. తన తొలి ఇంద్రజాల పాఠాలు, ఇంద్రజాలికుడు ''గణపతి చక్రవర్తి'' నుండి నేర్చుకొన్నాడు. 1930 దశకం నుండి కోల్‌కతా, జపాను మరియు ఇతర దేశాలలో ప్రదర్శనల కీర్తిని గడించాడు. తన 58 వ ఏట, జపాన్ లో ఇంద్రజాల ప్రదర్శన యిస్తుండగా, గుండెపోటుతో మరణించాడు.
==అవార్డులు, పురస్కారాలు==
*1. భారత ప్రభుత్వం కోల్‌కతాలోని ఒక పెద్ద వీథికి, ''జాదు సమ్రాట్ పి.సి.సర్కార్ సారణి'' అని నామకరణం చేసి, అతనిని సమ్మానించింది.
*2. పి.సి.సర్కార్ 1964లో, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకొన్నాడు.
*3. ''ద స్ఫింక్స్'' ( ఆస్కర్ ఆఫ్ మ్యాజిక్ ) - యు.ఎస్.ఎ., 1964, 1954.
*4. ''ద గోల్డెన్ లారెల్'' - జర్మనీ దేశం, 1956
*5. ''ద రాయల్ మెడలియన్'' - జర్మన్ మ్యాజిక్ సర్కిల్.
==ఇంకా==
* [http://en.wikipedia.org/wiki/Indian_magicians]భారత మెజీషియన్లు
==బయటి లింకులు==
* [http://www.pcsorcarmagician.com/]పి.సి.సర్కార్ అంతర్జాతీయ గ్రంధాలయము
* [http://banglapedia.search.com.bd/HT/S_0501.htm]పి.సి.సర్కార్ బంగ్లాపీడియా
* [http://www.indianmagicians.com/]భారత మెజీషియన్ల వెబ్‌సైట్
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...
11 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment