నా గురించి

Wednesday, October 14, 2009

ధ్రువం


సాలార్‌జంగ్ మ్యూజియంలోని గడియారంలో
మనిషి బొమ్మ గంట గంటకూ
గడియారపు గుండెను మ్రోగించినట్టు
క్షణక్షణానికీ నా గుండె చప్పుళ్ళ కనుగుణంగా, లయబద్దంగా
నా యీ హృదయ కవాటాన్ని
తట్టుతున్నదెవరబ్బా! అని తెరిచి చూస్తే -
నవ్య భావ సుమాల గుబాళింపుతో
పదాలను స్ఫురింపజేసే తన పదనర్తనంతో
కదిలి వచ్చింది కవన సుందరి-
ఘల్లు మనే పాదమంజీర రుతుల.

( 1981' మినీ కవితా సంకలనం ' లో ప్రచురితం. )

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    11 years ago