నా గురించి

Thursday, October 15, 2009

కజరీ


'''కజరీ''' ( english : kajari ) లేక'' కజ్రీ'' భారతీయ శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక శాస్త్రీయ శైలి గీతం. ఇది బీహారు, ఉత్తర ప్రదేశ్, లలో ప్రసిద్ధము. హిందీలో ''కజ్రా'' లేక ''కోల్'' '''kohl'' అనగా కాటుక అని అర్థం. ఆకాశాన్ని నల్లని మేఘాలు కమ్ముకున్నప్పుడు, ప్రియురాలు, ప్రియుడి విరహవేదనలో ఈ కజరీని ఆలపిస్తుంది. తెలుగు సినిమా మల్లీశ్వరి లో భానుమతి పాడిన ''ఆకాశవీధిలో...'' అనే పాట, ఈ నేపథ్యానికి సంబంధించినదే. చైతి,హోరీ, సావని లు కూడా కజరీ వంటి గీతాలే. వీటిని ఉత్తర ప్రదేశ్, వారణాసి, మిర్జాపూర్, మథుర, అలహాబాదు, భోజ్‌పూర్ లలోని ప్రాంతాలలో పాడుతారు.

== కజరీలు పాడేవారిలో ప్రసిద్ధులు ==
పండిట్ చన్నూలాల్ మిశ్రా, శోభా గుర్టు, సిద్దేశ్వరి దేవి, గిరిజా దేవి, రాజన్ మరియు సాజన్ మిశ్రా లు.

== కజరీలలో రకాలు ==
* మిర్జాపూర్ కజరీ : మిర్జాపూర్‌లో ప్రతి సంవత్సరం ఈ ''కజరీ మహోత్సవం'' నిర్వహించబడుతుంది.
* ధున్‌మునియా కజరీ : మహిళలు అర్ధచంద్రాకారంలో నాట్యం చేస్తూ, ఈ కజరీని పాడతారు.

== వనరులు ==
*1. [http://www.bharatonline.com/uttar-pradesh/culture/music/kajari.html]ఉత్తర ప్రదేశ్ సంస్కృతి
*2. [http://www.beatofindia.com/forms/kajri.htm]కజరీ. బీట్ ఆఫ్ ఇండియా డాట్ కామ్
*3. [http://songsoftheindianmonsoon.calabashmusic.com/] కజరీ గీతాలు

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago