నా గురించి

Showing posts with label హైకూలు. Show all posts
Showing posts with label హైకూలు. Show all posts

Wednesday, October 14, 2009

హైకూలు


చిలుకల గుంపు -
మొయిల్చాన గళంలో పచ్చల హారం.

చుట్టూ చీకటి -
ఏం ఫరవా లేదంటూ
మిణుగురు పురుగులు.

తలబిరుసు గాలిపటం
తలను ఎగిరేసింది.

విమానాశ్రయం -
తూనీగలన్నీ అక్కడే సమావేశం .

గమ్యం ఏమిటో?
మెలికలు తిరుగుతూ పోతున్న రైలు .

Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    12 years ago