ఒకాయన కొత్తగా పట్నం నుండి ఒక పల్లెటూరికి ఉద్యోగ రీత్యా, బదిలీ ఐ వచ్చాడు. ఆయన పేరు శంభుమిత్ర . ఆ వూరిలో పెందరాళే కాలకృత్యాలు తీర్చుకోవాలంటే , ఎవరైనా సరే చెంబులో నీళ్ళు పట్టుకొని ఊరవతలికి వెళ్ళాల్సిందే. పాపం ! ఎప్పుడూ అలవాటు లేదేమో, అలా అందరు చూస్తుండగా వీథి గుండా చెంబు పుచ్చుకొని ఊరవతలకి వెళ్ళడం శంభుమిత్రకు మహా ఇబ్బందిగా ఉండేది. ఆ అవస్థ చూసి నవ్వుకొని , ఆయనకు ఆ ఊరి కుర్రకారు పెట్టిన పేరు ," చెంబు మిత్ర. "
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...
0 వ్యాఖ్యలు:
Post a Comment