నా గురించి

Monday, November 30, 2009

గాలి పటం


తల వంచుకొని బ్రతుక వద్దంటుంది
గాలిపటం .
తనలా తల పైకెత్తుకో మని
తల నెగురవేసి చెబుతుంది .

చీకటిని చూసి జడుసు కోవద్దని
చెబుతుంది
మిణుగురు పురుగు
తనని చూసి నేర్చుకో మంటుంది .

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago