నా గురించి

Monday, November 30, 2009

వామ్మో ! ఎన్నికలా !



సూర్య చంద్రుల నెట్లైన చేర వచ్చు
మల్ల యుద్ధాన ఎటులైన గెలువ వచ్చు
అంతరిక్షము కెట్లైన గెంత వచ్చు
గీ ఎలక్షన్ల మాత్రము గెలువ లేము

1 వ్యాఖ్యలు:

Indian Minerva said...

"గీ" ఎలక్షన్ల మాత్రము గెలువ లేము.
గిది మాత్రం సూపరు భయ్...

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago