నా గురించి

My Photo
వృత్తిరీత్యా డాక్టర్ని. సంగీత సాహిత్యాభిలాషిని. అంతర్జాలాభిమానిని.

Monday, December 14, 2009

దువ్వెన


చిక్కులను దీసి జుట్టును చక్కబరచు
పేలు వెలికి దీసి తలకు మేలు జేయు
ఆడువారి కరము నెప్పు డాడు చుండు
వెంట్రుకలు లేని తలలను వెక్కిరించు.

4 వ్యాఖ్యలు:

కెక్యూబ్ వర్మ said...

కాదేదీ కవితకనర్హం అని నిరూపించారు.

కెక్యూబ్ వర్మ said...

కాదేదీ కవితకనర్హమని నిరూపించారు.

నాగరాజు రవీందర్ said...

కృతజ్ఞతలు కెక్యూబ్ వర్మ గారూ !

'Padmarpita' said...

భలేగుంది దువ్వెన కవిత:)

Post a Comment

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Green Parrots - A flock of green parrots like an emarald necklace hanging from the sky! (translation to my telugu haiku, chilukala gumpu...) చిలుకల గుంపు - మొయిల్చాన...
    2 years ago