నా గురించి

My Photo
వృత్తిరీత్యా డాక్టర్ని. సంగీత సాహిత్యాభిలాషిని. అంతర్జాలాభిమానిని.

Monday, December 28, 2009

మిత్రుడు ...

మిత్రుడు ఇస్మాయిలు ఒక
చిత్రపు మనిషే ! నవకము చిత్రము మాత్రం !
మంత్రపు మాటలతో మరి
తంత్రుల నెదలోన మీటు దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

3 వ్యాఖ్యలు:

Kishor said...

సారీ గురువుగారూ ప్రాస దెబ్బ తింది.
త్ర కీ సున్నతో కూడిన త్రకీ ప్రాస సరిపోదు.
రాసిందెవరో గానీ పద్యం బేసిక్స్ కూడా తెలియనట్టుంది.

నాగరాజు రవీందర్ said...

ఔను నిజమే! నేను అంతగా గమనించలేదు. క్షంతవ్యుణ్ణి.

నాగరాజు రవీందర్ said...

పై పద్యంలో ప్రాసాక్షర దోషం వుంది. దానిని పట్టుకున్న కిషోర్ గారికి అభినందనలు, కృతజ్ఞతలు.
ఆ పద్యాన్ని (సవరించినది) యిలా చదువుకోవలసిందిగా మనవి.

మిత్రుడు ఇస్మాయిలు ఒక
చిత్రపు మనిషే ! నవకము చిత్రము మాత్రం !
సిత్రాలను వినిపించుచు
ధాత్రిని మరపించుతాడు దండం సారూ !

Post a Comment

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Green Parrots - A flock of green parrots like an emarald necklace hanging from the sky! (translation to my telugu haiku, chilukala gumpu...) చిలుకల గుంపు - మొయిల్చాన...
    2 years ago