
గిరులు గిరిజనులు పులులు తరులు ఝరులు
విరులు విషనాగు పెరతేనె విప్పపూలు
పులుగు లెలుగులు తునికాకు మొర్రిపండ్లు
గుంటనక్కలు తోడేళ్ళు కోండ్రిగాళ్ళు
కోళ్ళు కుందేళ్ళు నెమళులు లేళ్ళు తేళ్ళు
పైడికంటెలు గూబలు పావురాళ్ళు
బైరి పక్షులు పాములనారిగాళ్ళు
చిరుత గోరువంక కికి రాచిలుక యెలుక ....
2 వ్యాఖ్యలు:
ఇంకా ఎన్నెన్నో... వనదేవత ఒడిలో..
ఔను ! ఇంకా ఎన్నెన్నో !
Post a Comment