నా గురించి

Sunday, December 6, 2009

ముగురమ్మలు



కలిసున్నకలదు సుఖమని
పలుకును ఏ నీతిగ్రంధ పాదములైనా !
కలిసుండలేరు మరి ముది
తలు ముగ్గురు గూడొకటిగ దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

2 వ్యాఖ్యలు:

విశ్వ ప్రేమికుడు said...

కలిసుండనీరు మగవారు మరి వారినెపుడూ... :)

దండం సారూ శతకం ఎవరు రాశారు?

Unknown said...

మీ సవరణ బాగుంది !
...వ్రాస్తున్నది నేనే.

Post a Comment

Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    11 years ago