నా గురించి

My Photo
వృత్తిరీత్యా డాక్టర్ని. సంగీత సాహిత్యాభిలాషిని. అంతర్జాలాభిమానిని.

Thursday, January 28, 2010

నిశ్శబ్దం


గంట నుంచీ నాతో
మాట్లాడుతున్నావు ఫోన్లో ఏదో !
ఒక్క క్షణం నిశ్శబ్దం -
అప్పుడర్థమైంది ...
నువ్వు చెప్పదలచు కున్నదేమిటో !

6 వ్యాఖ్యలు:

అక్షర మోహనం said...

skhanakaala nissabdam lo chaala kavitvam, enno arddhaalu untaaye.. chitram chitramga bavunidi. very NICE to read your minipoem and picture.

'Padmarpita' said...

అదేవిటండి.SILENCE.అనా?

మానస సంచర said...

పైన్టింగ్ బావుంది. పెద్దగా అర్థం కాలేదు కానీ.

నాగరాజు రవీందర్ said...

Thanks for your comment and appreciation Akshara Mohan garoo !

నాగరాజు రవీందర్ said...

ఒక్కోసారి మాటల కన్నా మౌనమే బాగా అర్థం ఔతుందని నా ఉద్దేశ్యం పద్మార్పిత గారూ !

ANANTH said...

మీ బ్లాగు చాలా చాల బాగుంది.....చాల ఉపయొగపడె విషయాలు మీ బ్లగు లొ ఉన్నాఈ ......కవితలు చాలా చాలా భగున్నాయ్

Post a Comment

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Green Parrots - A flock of green parrots like an emarald necklace hanging from the sky! (translation to my telugu haiku, chilukala gumpu...) చిలుకల గుంపు - మొయిల్చాన...
    2 years ago